మేజర్‌ మినరల్స్‌కు జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు

మేజర్‌ మినరల్స్‌కు జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు

AP: మేజర్ మినరల్స్‌కు రాష్ట్ర, జిల్లాస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రస్థాయి కమిటీకి ఛైర్మన్‌గా గనులశాఖ సంచాలకులు.. రెవెన్యూ, అటవీశాఖల నుంచి సంయుక్త సంచాలకుల అధికారులను సభ్యులుగా నియమించింది. జిల్లా కమిటీకి సంయుక్త కలెక్టర్ ఛైర్మన్‌గా, జిల్లా గనులశాఖ అధికారి సభ్య కార్యదర్శిగా ఉంటారు.