జానకమ్మకు వేటూరి సుందరరామ్మూర్తి అవార్డు

జానకమ్మకు వేటూరి సుందరరామ్మూర్తి అవార్డు

HYD: హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో డా.B.R. అంబేద్కర్ జయంతి సందర్భంగా పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. షాద్‌నగర్‌కు చెందిన సామాజిక వేత్త, న్యాయవాది డాక్టర్ మాత శ్రీ జానకమ్మ సామాజిక సేవకు గుర్తింపుగా వేటూరి సుందరరామ్మూర్తి అవార్డు అందుకున్నారు. ప్రముఖ జ్యోతిష్యులు డా. దేవజ్ఞ శర్మ ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో సరోజనమ్మతో పాటు తదితరులు పాల్గొన్నారు.