బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యేకు వినతి

బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యేకు వినతి

PDPL: అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన విశ్వబ్రాహ్మణుడి కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకోవాలని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజానందం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావుని కోరారు. ఆదివారం ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఓదెల మండలం పొత్కపల్లికి చెందిన పుప్పాల రమేష్ అనే వడ్రంగి కార్మికుడి కార్పెంటర్ షాప్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందన్నారు.