'రైతు సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం'

'రైతు సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం'

WNP: రైతు సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పాలన సాగిందని మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారని తెలిపారు. దేశంలో ఎవరూ అమలు చేయని విధంగా రైతుల కోసం పథకాలు చేపట్టారని కొనియాడారు. రైతు రాజులా ఉండాలన్నదే కేసీఆర్ ఆశయమని పేర్కొన్నారు.