కాపుల గురించి మాట్లాడే అర్హత ముద్రగడకు లేదు: దీపిక

కాపుల గురించి మాట్లాడే అర్హత ముద్రగడకు లేదు: దీపిక

కోనసీమ: కాపుల ప్రయోజనాల కంటే రాజకీయ స్వలాభమే ముద్రగడ రామకృష్ణకు ముఖ్యమని జనసేన నేత మొగలికుదురు ఉప సర్పంచ్ ఘనసాల దీపిక అన్నారు. మొగలికుదురులో సోమవారం ఆమె మాట్లాడుతూ.. కాపులు గురించి మాట్లాడే అర్హత ముద్రగడకు లేదన్నారు. సీఎం చంద్రబాబు కాపులను బానిసలుగా చూస్తున్నారన్న ముద్రగడ వ్యాఖ్యలను ఆమె ఖండించారు.