'CMRF చెక్కు అందజేసిన MLA అనిల్'

ADB: నేరడిగొండ మండలంలోని వాంకిడి గ్రామానికి చెందిన సాబ్లే దయనంద్‌కు మంజూరు అయిన రూ. 11 వేల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. వైద్య ఖర్చుల వివరాలను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమర్పించి తద్వారా ఆర్థిక సాయం పొందాలని సూచించారు.