వారాహి స్కిల్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు

వారాహి స్కిల్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు

W.G: భీమవరంలోని కురిశేటి వారి వీధిలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) వారాహి స్కిల్స్‌ను సోమవారం ప్రారంభించారు. ఖాతాదారులకు నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందించాలని ఆయన సూచించారు. ఈ అధునాతన దుకాణం ఏర్పాటు అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. షోరూం యజమానులు అపరిమిత కలెక్షన్స్, అద్భుతమైన మోడల్స్‌ను అందుబాటు ధరలకు అందిస్తామని తెలిపారు.