సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత చర్యలు

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత చర్యలు

AKP: గొలుగొండ మండలం ఏ‌ఎల్ పురంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల మందు కొట్టిస్తు జాగ్రత చర్యలను సర్పంచ్ సుజాత చేపట్టారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు రాకుండా దోమల నివారణ మందుని శుక్రవారం వీధుల్లో కొట్టించారు. అలాగే తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె తెలిపారు.