ఆదర్శ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

ఆదర్శ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

SRD: సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ మహిళా డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అరుణ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులై ఆసక్తిగల విద్యార్థినిలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక శ్రద్ధతో, అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన ఉంటుందన్నారు.