సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి వేడుకలు

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి వేడుకలు

BDK: జిల్లా గుండాల మండలం గుండాల గ్రామం గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న చేసిన పోరాటాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమం గౌడ సంఘ పెద్దలు యువకులు పాల్గొన్నారు.