SRH VS LSG: మీ స్కోరు ఎంత?

SRH VS LSG: మీ స్కోరు ఎంత?

HYD: ఉప్పల్ స్టేడియం వద్ద IPL సందడి నెలకొంది. కాసేపట్లో SRH, LSG జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభంకానుంది. టాస్ గెలిచిన LSG తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాదీలు ముద్దుగా పిలుచుకునే మన కాటేరమ్మ కొడుకులు బ్యాటింగ్ దిగనున్నారు. హోమ్ గ్రౌండ్ ఉప్పల్‌లో 300 స్కోరు చేయగలరా? కామెంట్ చేయండి. కాగా.. గత మ్యాచ్ గెలిచిన SRH మంచి జోరు మీద ఉంది.