యుద్ధం ఆగదు.. కొనసాగుతోంది: ట్రంప్

యుద్ధం ఆగదు.. కొనసాగుతోంది: ట్రంప్

ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా విజయం సాధించిందని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ యుద్ధాన్ని అప్పుడే ఆపబోమని స్పష్టం చేశారు. రెండేళ్లకొకసారి యుద్ధం చేయాలని అనుకోవటం లేదని.. తను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ సమస్యకు పూర్తి పరిష్కారం చూపిస్తానని చెప్పారు. గతం మాదిరిగా రేపు బలహీనమైన అధ్యక్షుడు వస్తే పరిస్థితులు మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.