క్రిమినల్ చట్టాలపై మహిళా కార్మికులకు అవగాహన

క్రిమినల్ చట్టాలపై మహిళా కార్మికులకు అవగాహన

AKP: అచ్యుతాపురం ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు గృహహింస, నూతన క్రిమినల్ చట్టాలపై పోలీసులు గురువారం అవగాహన కల్పించారు. అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో పోలీసులు వెంటనే సహాయం అందించేందుకు శక్తి యాప్‌ను మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. పోక్సో చట్టం గురించి వివరించారు.