ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి

BHPL: రేగొండ మండలం నుంచి జగ్గయ్యపేట మీదుగా ములుగు వెళ్లే రహదారిలో మూలమలుపులు ఎక్కువగా ఉండటం, హెచ్చరిక బోర్డులు లేకపోవడం, ఏపుగా పెరిగిన చెట్ల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ మార్గంలో గతంలోనూ ప్రమాదాలు జరిగాయి. అధికారులు స్పందించి చెట్లను తొలగించి, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.