జనగణనలో వినయంతో వ్యవహరించాలి: డిప్యూటీ CEO
GNTR: తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురంలో కొనసాగుతున్న జనగణన సర్వేను జిల్లా పరిషత్ డిప్యూటీ CEO కృష్ణ పరిశీలించారు. గణాంకాల నమోదు విధానంపై సిబ్బందికి మార్గదర్శనం ఇచ్చారు. సర్వే సమయంలో ప్రజలతో మర్యాదగా మాట్లాడాలని సూచిస్తూ, ఖచ్చితత్వంతో పని చేయాలని ఆదేశించారు. అధికారులు ప్రజల సహకారం పొందాలని కోరారు.