గ్రీన్ టీ అమృతమే.. కానీ ఇలా తాగితే విషం!
గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే.. కానీ అతిగా తాగితే విషంతో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోతాదు మించితే మనం తీసుకునే ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించకుండా ఇది అడ్డుకుంటుంది, దాంతో రక్తహీనత వస్తుంది. ముఖ్యంగా తిన్న వెంటనే అస్సలు తాగకూడదు, కనీసం 2 గంటల గ్యాప్ ఇవ్వాలి. లేదంటే గుండె కొట్టుకునే వేగం పెరిగి ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే లిమిట్‌లో తాగడం బెటర్.