శ్రీశైల మల్లన్న సేవలో హైకోర్టు జడ్జి

NDL: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ వి.శ్రీనివాస్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద ఆయనకు ఆలయ అధికారులు, అర్చక స్వాములు ఆలయ సాంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా జడ్జి దంపతులు శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.