దివ్యాంగులకు భోజనం వడ్డించిన ఎమ్మెల్యే

దివ్యాంగులకు భోజనం వడ్డించిన ఎమ్మెల్యే

SKLM: దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. బుధవారం ఆమదాలవలసలోని ఉన్న విజన్ యూనిట్ కార్యాలయ ఆవరణలో దివ్యాంగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దివ్యాంగులకు భోజనం వడ్డించి, దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు.