VIDEO: మత్స్యగిరి స్వామికి ప్రత్యేక పూజలు

VIDEO: మత్స్యగిరి స్వామికి ప్రత్యేక పూజలు

BHNG: వలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలోని స్వయంభు మత్స్యగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కొండపై స్వామివారికి గురువారం అభిషేకార్చనలు అర్చకులు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించి, ప్రత్యేక అలంకరణలు చేసి మంగళ నిరాజనాలు సమర్పించారు. భక్తులు పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.