చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పోలీసులకు మానసిక స్థైర్యం అవసరం: ఎస్పీ తుషార్
➢ బైరెడ్డిపల్లి పుంగనూరులో గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
➢ పుంగనూరులోని మోడల్ స్కూల్ ప్రవేశానికి 78 మంది విద్యార్థులు ఎంపిక
➢ కుప్పం మండలం దాసేగానూరులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి