సబ్సిడీ రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

సబ్సిడీ రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

PPM: ప్రధానమంత్రి ఉపాధి కల్పన రుణాలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. శుక్రవారం గరుగుబిల్లి మండలం రావివలస గ్రామానికి చెందిన శిరపు సత్యవతికి PMEGP పథకం కింద మంజూరైన రూ.18 లక్షలు విలువ చేసే బోలేరా వాహనం మరియు సౌండ్ సిస్టమ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు.