VIDEO: టీటీడీ ఛైర్మన్ తొలగింపుకు వైసీపీ నిరసన
VSP: టీటీడీ పాలకమండలి ఛైర్మన్ బి.ఆర్ నాయుడును తొలగించాలంటూ వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. ఇవాళ విశాఖ నార్త్ నియోజకవర్గం కప్పరాడ ఎన్జీవో కాలనీలోని వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఛైర్మన్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.