ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాంలో రెండు గేట్లు ఎత్తిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
➢ క్రైస్తవ మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది: కలెక్టర్ పమేలా సత్పతి
➢ బోయినపల్లి మోడల్ స్కూల్‌లో ఆన్‌లైన్ కోచింగ్ తరగతులు ప్రారంభించిన MLA మేడిపల్లి సత్యం
➢ ఎల్లారెడ్డిపేటలో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య