'ఈ మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'ఈ మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

SKLM: జిల్లాలో శుక్రవారం పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. బూర్జ, హిరమండలం, కోటబొమ్మాళి, కొత్తూరు, లక్ష్మీనరసంపేట్, మెళియాపుట్టి, నందిగం, పలాస, పాతపట్నం, సంతబొమ్మాళి, సారవకోట, టెక్కలి మండలంలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని X ఖాతా ద్వారా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.