'అకాల మరణం చెందితే రూ. 2 లక్షలు'
SRCL: రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ. 2 లక్షలు అందిస్తుందని పార్టీ అధికారి పృథ్వీరాజ్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్‌లో సోమవారం ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.