VIDEO: 'దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా పోరాడాడు'

SRCL: దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా ఎన్వి కృష్ణయ్య పోరాడడని AIFTU జాతీయ కార్యదర్శి సాహి అన్నారు. సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీ. కృష్ణయ్య 19వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం సాహి మాట్లాడుతూ.. మచ్చలేని మనిషిగా కృష్ణయ్య పేద ప్రజల కోసం పోరాటాలు చేశాడన్నారు.