VIDEO: అశ్రునయనాల మధ్య మావోయిస్ట్ అంతిమ యాత్ర

VIDEO: అశ్రునయనాల మధ్య మావోయిస్ట్ అంతిమ యాత్ర

MNCL: బెల్లంపల్లి మండలం చంద్రవెల్లిలో మావోయిస్టు అగ్రనేత జాడి వెంకటి అలియాస్ విమల్ అంతిమయాత్ర ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని ఆదివారం మధ్యాహ్నం గ్రామానికి తీసుకొచ్చారు. మృతదేహానికి పౌర హక్కుల సంఘం నాయకులు, అమరవీరుల బంధుమిత్రుల సంఘం నాయకులు నివాళులు అర్పించారు. విప్లవ జోహార్లతో అంతిమ వీడ్కోలు పలికారు.