రూమ్‌కు వస్తానంటూ ప్రిన్సిపల్ వేధింపులు
మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఒక విద్యార్థినిని ఫ్లర్ట్ చేస్తూ.. బయట కలవాలని బలవంతం చేశాడు. డబ్బులు కూడా ఇస్తానంటూ మాట్లాడిన ఆడియో కాల్ వైరల్‌గా మారింది. దీంతో ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థినులకు భద్రత కల్పించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.