అధ్వానంగా మారిన హిమాయత్ నగర్ యూటర్న్..!

HYD: హిమాయత్ నగర్ యూటర్న్ వద్ద రోడ్డు గతుకులుగా మారటంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటీవల ఇద్దరు వాహనదారుల వాహనాలు స్కిడ్ కావడంతో కిందపడి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రాణాలు పోతే కానీ పట్టించుకోరా..? అని ప్రజలు ప్రశ్నించారు.