VIDEO: 'ఏయూలో శాంతి కమిటీ ఏర్పాటు'
VSP: ఏయూలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. వీసీ రాజశేఖర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, యూనివర్సిటీ అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖ ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. మార్చి 2న మరో సమావేశం నిర్వహించనున్నట్లు వీసీ తెలిపారు.