గురుకుల దరఖాస్తుల గడుపు పెంపు

గురుకుల దరఖాస్తుల గడుపు పెంపు

MHBD: సంక్షేమ గురుకులాల్లో ఈ ఏడాది సీట్ల భర్తీకి గడువు పెంచినట్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జిల్లా కోఆర్డినేటర్ జయశ్రీ బుధవారం తెలిపారు. ఈనెల 21 వరకు ఉన్న చివరి తేదీని తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు 25 వరకు పెంచినట్లు పేర్కొన్నారు. గత నెల 11న ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణలో ఇప్పటివరకు 2 లక్షల 22 వేలకు పైగా దరఖాస్తులు అందాయన్నారు.