VIDEO: నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

VIDEO: నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి గురువారం సందర్శించి పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.