టీడీపీలోకి చేరిన గ్రామస్తులు

టీడీపీలోకి చేరిన గ్రామస్తులు

గుంటూరు: వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం రెడ్డిపాలెం గ్రామస్తులు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ.. టీడీపీ,జనసేన,బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి గ్రామానికి సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లు నిర్మిస్తామన్నారు.