'రవాణా శాఖ నిబంధనలు పాటించాలి'

'రవాణా శాఖ నిబంధనలు పాటించాలి'

KMM: రవాణా శాఖ నిర్దేశించిన రీతిలోనే నంబర్ ప్లేట్లు, కంపెనీ సైలెన్సర్లు ఉండేలా వాహనదారులు చూసుకోవాలని ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రతీ రోజు నంబర్ ప్లేట్ లేని వాహనాలతో పాటు సైలెన్సర్ మార్చి నడుపుతున్న వాహనాలకు ఫైన్ వేస్తున్నట్లు తెలిపారు. పాత చలాన్లు చెల్లించడంతో పాటు సైలెన్సర్ మార్చిన తర్వాతే పంపిస్తున్నామన్నారు.