మార్చి 19: గురువారం పంచాంగం

మార్చి 19: గురువారం పంచాంగం

➠ తిథి: అమావాస్య: ఉ.7:06 తదుపరి శ్రీ పరాభవ నామ సంవత్సరం ➠ నక్షత్రం: ఉత్తరాభాద్ర తె. 5:04 తదుపరి రేవతి ➠ శుభ సమయాలు: ఉ.9:05-10:04, ఉ.10:54-మ.12:05, మ.1:05-మ.2:05, సా.4:30-సా.6:04 ➠ రాహుకాలం: ఉ.1:30-3.00 వరకు ➠ యమగండం: ఉ.6:00-7:30 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ.10:05-మ.10:53 వరకు, మ.2:55-మ.3:41 ➠ వర్జ్యం: మ.2:55-సా.4:29 ➠ అమృత ఘడియలు: రా.12:19-1:53 వరకు.