ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

W.G: బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో తణుకు పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో పాటు చలిగాలుల తీవ్రత పెరిగాయి. ఇప్పటికే తణుకు నియోజకవర్గంలో వరి కోతలు ప్రారంభం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.