దేవరకొండలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

దేవరకొండలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

NLG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను సోమవారం దేవరకొండ పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కేతవత్ బిల్యానాయక్, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.