'బీఆర్ఎస్ మోసపూరిత మాటలు నమ్మవద్దు'
WNP: పెబ్బేరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని(12) వార్డుల్లో గెలిచి మున్సిపాలిటీపై జెండా ఎగరవేయడం ఖాయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెబ్బేరులో 54 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల మోసపూరిత మాటలు నమ్మవద్దని, కాంగ్రెస్ అర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.