సికింద్రాబాద్ డిఫెన్స్ భూముల్లో కూల్చివేతలు ప్రారంభం

HYD: సికింద్రాబాద్ డిఫెన్స్ భూముల్లో కూల్చివేతలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారులు బుధవారం నాడు ప్రారంభించినట్లుగా ప్రకటించారు. జూబ్లీ బస్టాండ్, పీకేటు ప్రాంతాల్లో ఈ చర్యలకు ఉపక్రమించాలి, రాబోయే రోజుల్లోనూ కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.