పాత్రికేయులు విలువలతో కూడిన జర్నలిజం చేయాలి

పాత్రికేయులు విలువలతో కూడిన జర్నలిజం చేయాలి

WGL: పాత్రికేయులు సామాజిక బాధ్యతతో విలువలతో కూడిన జర్నలిజాన్ని మాత్రమే చేయాలని తద్వారా ప్రజల్లో ఆదరణ పొందుతామని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విలేకరులు అవినీతి అక్రమాలకు తావివ్వకుండా పనిచేయాలని కోరారు.