మాజీమంత్రి ఇంట్లో కొనసాగుతున్న సిట్ విచారణ

మాజీమంత్రి ఇంట్లో కొనసాగుతున్న సిట్ విచారణ

AP: మాజీ మంత్రి నారాయణస్వామి ఇంట్లో సిట్ విచారణ కొనసాగుతోంది. ఆయనను సిట్ అధికారులు 5 గంటలుగా విచారిస్తున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో ఎలక్ట్రానిక్ వస్తువులు సీజ్ చేశారు. గత ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై సిట్ అధికారులు విచారిస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు జరపకుండా నగదుతో అమ్మకాలు జరపడానికి ఎవరు ఒత్తిడి చేశారని ప్రశ్నిస్తున్నారు.