ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ డిసెంబర్ నాటికి స్మార్ట్ కిచెన్లను ప్రారంభించాలి: కలెక్టర్ శ్రీధర్
☞ తలమంచిపట్నం PSను తనిఖీ చేసిన DSP వెంకటేశ్వరరావు
☞ పీటీఎంలో వైభవంగా కార్తీకమాసోత్సవాలు
☞ అట్లూరులో ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి
☞ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: TDP ఇంఛార్జ్ బీటెక్ రవి
☞ ఉమ్మడి జిల్లా వ్యప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు