పాతబస్తీలో మరోసారి ఉత్కంఠ

పాతబస్తీలో మరోసారి ఉత్కంఠ

TG: హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ముర్గీచౌక్ క్లాక్‌టవర్ దగ్గర కూల్చివేసిన దుకాణాలను మజ్లిస్ MLA జుల్ఫికర్ ఆధ్వర్యంలో తిరిగి నిర్మిస్తున్నారు. ఎమ్మెల్యే రాకతో ఘటనాస్థలం నుంచి అధికారులు వెనుదిరిగారు. ఇప్పటికే MLC రెహమత్ బేగ్, మహ్మద్ గౌస్, సాహిల్ అక్బర్‌పై కేసు నమోదు చేశారు. సాహిల్ అక్బర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.