VIDEO: నాతవరం ఎస్సైగా తారకేశ్వరరావు బాధ్యతలు

VIDEO: నాతవరం ఎస్సైగా తారకేశ్వరరావు బాధ్యతలు

AKP: నాతవరం ఎస్సై వై. తారకేశ్వరరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గొలుగొండ మండలం కృష్ణదేవిపేట నుంచి ఈయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అందరి సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణ కృషి చేస్తానని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా అందరితో మమేకమై విధులు నిర్వహిస్తామని వెల్లడించారు.