ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ సింగూర్ ప్రాజెక్ట్‌కు 25,010 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
➢ మల్కాపూర్‌లో తల్లి, ఇద్దురు కూతుర్లు అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు
➢ ఏడుపాయలలో ఈనెల 7న మధ్యాహ్నం 12 గంటల వరకే దర్శనం
➢ మద్దూర్‌లో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
➢ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా టీచర్స్ డే వేడుకలు