అంబేద్కర్ చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శం: MLA

అంబేద్కర్ చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శం: MLA

TPT: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని వడమాలపేటలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరి శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు.