BREAKING: మోదీ కీలక వ్యాఖ్యలు

BREAKING: మోదీ కీలక వ్యాఖ్యలు

పాకిస్తాన్‌కు సింధు నదీ జలాల నిలిపివేతపై ప్రధాని మోదీ స్పందించారు. 'మా దేశం నీళ్లు మావే. భారత్ నీళ్లు ఇప్పటివరకు బయటకు వెళ్లాయి. ఆ నీళ్లను ఇకపై భారత్ అవసరాల కోసమే వినియోగిస్తాం. మన నీళ్లు.. మన హక్కు' అని మోదీ అన్నారు.