భూములు కొంటున్నారా జాగ్రత్త: సీఐ

భూములు కొంటున్నారా జాగ్రత్త: సీఐ

సంగారెడ్డి: కంగ్టి సర్కిల్ పరిధిలో భూములు కొంటున్నారా వారిని కంగ్టి CI వెంకటరెడ్డి పలు సూచనలు చేశారు. కొందరు బ్రోకర్స్ రైతులతో మాట్లాడుకొని డబ్బులు ఇస్తామని, పాస్ బుక్, సంతకం చేస్తే, అన్ని మేమే చూసుకుంటామని చెప్పేవారిని నమ్మొద్దని తెలిపారు. ఎక్కడో గుట్టపై భూమిని, లోయలోని భూమిని రోడ్డు పక్కన ఉన్నదని చూపించి తక్కువ ధరకు వస్తుందని నమ్మించి మోసం చేస్తారన్నారు.