జిల్లాలో నిలకడగా చికెన్ ధరలు

జిల్లాలో నిలకడగా చికెన్ ధరలు

CTR: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు నిలకడగా ఉన్నాయి. స్కిన్ లెస్ రూ.180, లేయర్ కోడి మాంసం రూ.130గా ఉంది. బ్రాయిలర్ కోడి రూ.110, లేయర్ కోడి రూ.70 వంతున పలు దుకాణాలలో విక్రయిస్తున్నారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ విక్రయాలు తగ్గిపోవడంతో చికెన్ రెట్లు కూడా కాస్త తగ్గాయని అభిప్రాయపడుతున్నారు.