మంగళగిరిలో రూ.70 వేల ఎల్వోసీ అందజేత

మంగళగిరిలో రూ.70 వేల ఎల్వోసీ అందజేత

GNTR: మంగళగిరిలోని టిడ్కో నివాసాలకు చెందిన బట్టు నాగేశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ మేరకు ఆమె పెట్టుకున్న దరఖాస్తుకు సీఎం సహాయనిధి నుంచి రూ.70 వేల ఎల్వోసీని మంజూరు అయ్యింది. శుక్రవారం టీడీపీ నాయకులు బాధితురాలి నివాసానికి వెళ్లి ఈ ఎల్వోసీని అందజేశారు. ఈ సందర్భంగా వారు కూటమికి, మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.